ఒమర్ ఓటమి- ఎన్‌సికి ఎదురుదెబ్బ
శ్రీనగర్: కేంద్ర మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఓటమి పాలయ్యారు. గండేర్‌బాల్ నియోజకవర్గంలో ఆయన తన సమీపపీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అభ్యర్థి ఖాజీ మొహ్మద్‌అఫ్జల్ చేతిలో 3,690 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. తన ఓటమి తప్పదకున్న అబ్దుల్లా ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే ఓట్లను లెక్కిస్తున్న కేంద్రం నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications