18 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు నవంబర్ 18వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 20వ తేదీ వరకు సాగుతాయి. మొత్తం నెల రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు నడుస్తాయి. పార్లమెంటు శీతాకాలం సమావేశం తేదీలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఖరారు చేసింది. నెల రోజుల పాటు జరిగిన వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12వ తేదీన నిరవధికంగా వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications
