పూణలో నమోదైన మరో సార్స్‌ కేసు

పూణ: మహారాష్ట్రలోని పూణ నగరంల మరో ప్రాణాంతకసార్స్‌ కేసు నమోదైంది. జోసెఫ్‌ డేనియల్‌ పవార్‌ అనే వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జ్వరంతో సోమవారం ఆసుప్రతిలో చేరిన జోసెఫ్‌ నుంచిసేకరించిన రక్తాన్ని పరీక్షించిగా సార్స్‌ పాజిటివ్‌ గా తేలిందని పిఎంసి వైద్యాధికారి అనిల్‌ రావత్‌ కర్‌విలేకరులకు తెలిపారు.

పూణలోని జాతీయ వైరాలజీ సంస్థ ఈ పరీక్ష జరిపింది. ఆయన రక్తంలోసార్స్‌ వైరస్‌ ఉన్నట్లు ఆ సంస్థ పరీక్షల్లో బయటపడింది. దీంతోసార్స్‌ బారిన పడ్డ వారి సంఖ్య నాలుగుకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+