కృష్ణాయాదవ్‌ బెయిల్‌ పై 6న నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

పుణః నకిలీ స్టాంపుల కుంభకోణంలోనిందితుడైన ఎమ్మెల్యే కృష్ణా యాదవ్‌ బెయిల్‌దరఖాస్తుపై విచారణను ప్రత్యేక కోర్టు ఈనెల ఆరోతేదీకి వాయిదా వేసింది. కృష్ణాయాదవ్‌ తో పాటు ఈ కుంభకోణంలో ప్రధాననిందితుడు కరీం తెల్గి కూడా బెయిల్‌ కోసందరఖాస్తుచేసుకున్నారు.

బెయిల్‌ దరఖాస్తులవిచారణను ప్రత్యేక కోర్టు చేపట్టినప్పుడు ఈ కుంభకోణంలోనిందితుల ప్రమేయంపై బలమైన సాక్ష్యాలుఉన్నందున బెయిల్‌ ఇవ్వరాదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌వాదించారు. నిందితుల బ్యాంకు ఖాతాలనుస్తంభింపచేయాలని ఆయన న్యాయమూర్తినికోరారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి