గణేషుడికిఅవమానంఃఅమెరికాలో నిరసన

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హూస్టన్‌ ఃవినాయకుడిపై పుస్తకం రాసిన ఎమెరీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పాల్‌ కోల్ట్‌రైట్‌ అమెరికాలోని హిందువుల ఆగ్రహానికిగురయ్యారు. పుస్తకం కవర్‌ పై గణేషుడి నగ్నచిత్రంముద్రించడమే గాక పుస్తకంలో గణేశుడినిపరిచే రాతలు రాశారని హిందువులు నిరసనవ్యక్తం చేశారు. ఈ పుస్తకాన్ని మార్కెట్లో అమ్మకుండా చూడాలనివారు ఇ-మెయిల్‌ ఉద్యమం చేపట్టారు. ఇప్పటికేఐదు వేల మంది నిరసన లేఖపై సంతకాలుచేశారు. హూస్టన్‌ కేంద్రంగా ఈ నిరసన ఉద్యమంనడుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X