అమెరికన్‌హెలికాప్టర్‌ కూల్చివెత

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

బాగ్దాద్‌ః బాగ్దాద్‌ విమానాశ్రయానికివెళ్తున్న అమెరికన్‌ హెలికాప్టర్‌ ను ఆదివారం నాడు గెరిల్లాలుకూల్చివేయడంతో 13 మంది మరణించారు. షోల్డర్‌ను పోలిన క్షిపణి ఈ హెలికాప్టర్‌ ను ఢీకొనడంతాను చూసినట్టు సిఎన్‌ ఎన్‌ విలేకరిచెప్పారు. ఈ సంఘటన ఇరాక్‌ కు సమీపంలోజరిగింది. సద్దాం అనుకూల గెరిల్లాలు చేస్తున్నదాడుల పరంపరలో ఇది మూడోది. కూలిపోయినప్పుడుహెలికాప్టర్‌ లో 35 మంది ప్రయాణిస్తున్నారు.గాయాలతో బయటపడిన సైనిక సిబ్బందిని ఆస్పత్రిలోచేర్పించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X