అసెంబ్లీఎన్నికల్లో మాదే విజయంః వెంకయ్య
Posted on 31-10-03
హైదరాబాద్‌ః నాలుగు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎంవెంకయ్య నాయుడు దీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం సుస్ధిర పాలనఅందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందనిఆయన ఆదివారం ఇక్కడ విలేకరులసమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడుఇంద్రసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
