Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!
కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం రాజమండ్రి: రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ప్రజాహిత యాత్ర సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఏఐసిసి సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ఈ బస్సుయాత్రకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో పాటుసీనియర్ నేతలు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తదితరులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిలోమీటర్ పొడువునా కాంగ్రెస్ నేతల కార్లు వాహనాలతో యాత్రవేదిక నిండిపోయింది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేతలందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్ర పదిజిల్లాలో సాగుతుంది. | ||