Home
Posted on 04-11-03
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఆయన న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానం సంస్థలో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications
