Home
Posted on 06-11-03
భీమవరం: కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేపట్టిన ప్రజాహిత యాత్ర గురువారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా యాత్ర అనంతరం వీరు పయనిస్తోన్న బస్సు ఉదయం చించినాడ వద్ద ప.గో జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై.ఎస్, డీఎస్ తదితరులు పాల్గొంటున్నా, వై.ఎస్ కే ప్రజలు నీరాజనాలు పలుకుతుండడం విశేషం. ఈ సాయంత్రానికి భీమవరం చేరుకుంటుందీ యాత్ర.












Click it and Unblock the Notifications
