Home
Posted on 07-11-03
హైదరాబాద్: తన ఇంటి రెక్కీని పీపుల్స్‌వార్ నిర్వహించిందన్న వార్త పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను పీపుల్స్‌వార్ హిట్ లిస్టులో ఉండడం పట్ల కూడా ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నక్సలైట్లు రెకీ నిర్వహించిన విషయం పోలీసులు తనకు తెలియజేయలేదని ఆయన చెప్పారు. ఈ విషయమై తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన అన్నారు. తనకు ఎలాంటి అదనపు భద్రత అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలే తనకు రక్షణ అని దత్తాత్రేయ అన్నారు.












Click it and Unblock the Notifications
