Home

Posted on 10-11-03

దేశం ప్రాంతీయ సదస్సులు రద్దు

హైదరాబాద్‌: తెలుగుదేశం ప్రాంతీయ సదస్సులను రద్దు చేశారు. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే ఈ సదస్సులను రద్దు చేస్తూ సోమవారం జిల్లా ఇన్‌చార్జిల సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు.

ప్రాంతీయ సదస్సులకు బదులుగా జిల్లా సదస్సు నిర్వహించాలని, ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య సమావేశానంతరం విలేకరులతో చెప్పారు. ఈ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించి, ప్రత్యేక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మినీమహానాడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 13వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+