చంద్రబాబును కలిసిన ఇంద్రసేనారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 12-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: పెన్షనర్ల సంఘం డిమాండ్‌ లనునెరవేర్చాల్సిందిగా కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.ఇంద్రాసేనారెడ్డి కలవడంరాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకత్తించింది. గురువారం ఇంద్రాసేనారెడ్డి ముఖ్యమంత్రినికలిశారు. అయితే, ఈ కలయికకు రాజకీయ కోణంలేదని బీజేపీ పేర్కొంటున్నా, ఇరువురు ముందస్తుగానేసీట్ల అవగహన గురించి చర్చలు జరిపారని ప్రచారంజరుగుతోంది.

ఇందుకు ఊతమిస్తూ, ఇంద్రసేనారెడ్డి రెండు రోజులుగా టీడీపీ ఎన్నికలవిశ్లేషక కమిటీ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డితోచర్చలు జరుపుతున్నారు. ఈ సారి మరిన్ని సీట్లు కావాలని కోరుతోన్న బీజేపీ ఎన్నికల ప్రకటనకుముందే ఓ అవగహన కోసం ప్రయత్నిస్తోంది.ముందస్తు ఎన్నికలను బీజేపీ తొలినుంచిసమర్ధిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X