వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 14-11-03
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలపై ప్రధాన ఎన్నికల కమీషనర్ జె.ఎం.లింగ్డో నీళ్ళు చల్లారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్దంగా లేదని కుండబద్దలు కొట్టినట్లు ఆయన చెప్పారు.
అసెంబ్లీ రద్దునకు ముఖ్యమంత్రి సిఫారసు చేసిన వెంటనే ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో లింగ్డో తన అభిప్రాయాన్ని తెలిపారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం కష్టం, అందుకు మేం సిద్దంగా లేవని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!