ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 15-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మరణించారు.

వీరిద్దరు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు. సురేష్‌, నిరంజన్‌ అనే ఈ ఇద్దరు విద్యార్థులు మోటార్‌ బైక్‌పై వెళ్తూ టాటా సుమోను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ విద్యార్థులు నెల్లూరు, తిరుపతికి చెందినవారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి