ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ
నెల్లూరు: మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
తనకు టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేస్తూ వస్తున్నారని, ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఖండించడం లేదని, ఈ స్థితిలో తనకు అక్కడ గుర్తింపు లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. తన అనుచరులతో చర్చించి కాంగ్రెస్‌లో చేరే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తే తమ పార్టీలో చేర్చుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రకటించింది.












Click it and Unblock the Notifications