బాలకృష్ణ బెయిల్‌పై కౌంట్‌డౌన్
హైదరాబాద్: బాలకృష్ణ బెయిల్‌పిటిషన్‌పై వాదోపవాదాలు గురువారం మెజ్రిస్టేటు కోర్టు ప్రారంభంకాగానే జరిగాయి. బాలకృష్ణ జుడిషియల్ కస్టడీలోఉన్నప్పుడే సాక్ష్యాధారాలు తారుమారు అవుతున్నందునఆయనకు బెయిల్ ఇవ్వకుండా జైలుకు తరలిస్తే తప్పసాక్ష్యాలు పదిలంగా ఉండవని పబ్లిక్ ప్రాసక్యూటర్ వాదించారు.












Click it and Unblock the Notifications