విదేశీ పెట్టుబడుల సలహాదారుగాసిసిరెడ్డి
హైదరాబాద్: నలుగురిని రాష్ట్రప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులుజారీ అయ్యాయి. విదేశీ పెట్టుబడుల సలహాదారుగా విసు గ్రూపుసంస్ధల అధిపతి సిసి రెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సమీప బంధువైన సిసి రెడ్డి గత ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆయననురాజ్యసభకు పంపుదామని అనుకొన్నప్పటికీ అది సాధ్యంకాలేదు.












Click it and Unblock the Notifications