హైదరాబాద్: బాలకృష్ణ సోదరులుహరికృష్ణ, రామకృష్ణ, జయకృష్ణలను బుధవారం నగరపోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల సంఘటన జరిగినప్పుడు అక్కడేఉన్న రామకృష్ణ తన ఇతర సోదరులకు ఆ విషయంతెలియజేశారని పోలీసులు భావిస్తున్నారు.
గాయపడినసత్యనారాయణ చౌదరిని బాలకృష్ణ సోదరులే అపోలో ఆస్పత్రిలోచేర్పించి అదృశ్యమైనట్టు పోలీసులు తెలుసుకున్నారు. అయితేసంఘటన జరిగిన రోజు హరికృష్ణ రాజమండ్రిలో ఒక సినిమాషూటింగ్‌లో ఉన్నారు.