సమ్మెతోమూగబోయిన టీవీ చానళ్లు
హైదరాబాద్:కేబుల్ ఆపరేటర్లు సమ్మెకు దిగడంతోహైదరాబాద్‌లోని వినోదకార్యక్రమాలు ప్రసారం చేసే టీవీచానళ్లన్నీ మూగవోయాయి. నేషనల్‌టీవీ చానళ్లు కూడా ప్రసారం కాలేదు.నాలుగు తెలుగు వార్తా చానళ్లనుమాత్రం కేబుల్ ఆపరేటర్లు సమ్మెనుంచి మినహాయించారు.












Click it and Unblock the Notifications