కెసిఆర్‌క్షమాపణకు వెంకటస్వామి డిమాండ్‌

రాయపూర్‌:చత్తిస్‌గఢ్‌లోని దాంతెవాడ జిల్లా కోకొండపోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక స్టేషన్‌ అధికారినిపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు అపహరించుకుపోయారు.స్టేషన్‌ అధికారి ప్రకాష్‌సోనిని శుక్రవారంనాడు నక్సలైట్లు వచ్చి అపహరించుదకుపోయినట్టుదాంటెవాడ జిల్లా ఎస్‌ పి ప్రవీర్‌ దాస్‌ పిటిఐకిఫోనులో వెల్లడించారు.

ప్రకాష్‌సోని కోకొండపోలీసు స్టేషన్‌ నుంచి భెజ్జి పోలీసు స్టేషన్‌కుఅధికార విధుల్లో భాగంగా వెళుతుండగానక్సలైట్లు ఆయనను తీసుకువెళ్ళినట్టుఎస్‌పి చెప్పారు. సోనితో పాటు మరో ఇద్దరుటీచర్లు కూడా ఆయన మోటారు సైకిల్‌పైవెళుతున్నారని, నక్సలైట్లు టీచర్లనువదిలేసి సోని ఒక్కడినే తీసుకు వెళ్లారనిఎస్‌ పి చెప్పారు. సోని జాడ కోసం ప్రయత్నిస్తున్నామని,ఆయనను విడుదల చేయించడానికితమ వంతు కృషి చేస్తున్నామని ఆయనచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+