కంచి స్వామిదర్శనం జోషీకి నో
చెన్నై: కంచి స్వామిజయేంద్ర సరస్వతిని కలుసుకోడానికిప్రయత్నించిన బిజెపి అగ్రనాయకుడుమురళీ మనోహర్ జోషికి తమిళనాడుప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
శంకర్‌రామన్ హత్య కేసులోఇప్పటి వరకు జయేంద్రతో సహాపదిహేడు మంది పోలీసుల అదుపులో ఉన్నారు.శంకర రామన్ హత్యలో మొత్తంఆరుగురు పాల్గొన్నట్టు భావిస్తున్నారు.శంకరరామన్ హత్యకు పథకంరూపొందించిన అప్పు అనే వ్యక్తి అమెరికాలోఉన్నాడు. ఆయనను అరెస్టు చేయడానికితమిళనాడు పోలీసులు ఇంటర్‌పోల్‌అధికారులను సంప్రదిస్తున్నారు.జయేంద్ర సరస్వతికి సుప్రీంకోర్టులోకూడా బెయిల్ మంజూరు కాకుండాతమిళనాడు పోలీసులు ముందస్తుప్రయత్నాలు చేస్తున్నారు.











Click it and Unblock the Notifications
