సిద్ధిపేటవద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురుమృతి
సిద్ధిపేట:మెదక్ జిల్లా సిద్ధిపేట - రామాయంపేటరహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురుమరణించారు. పదకొండు మందిగాయపడ్డారు.
గాయపడినవారికిసిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించి,అనంతరం వారిని సికింద్రాబాద్‌లోనిగాంధీ ఆస్పత్రికి తరలించారు.మారుతికారు, ఆటో ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. సిద్ధిపేట -మిడిదొడ్డి గ్రామాల మధ్య జరిగిన ఈ రోడ్డుప్రమాదంలో వాహనాలు రెండునుజ్జునుజ్జయ్యాయి.











Click it and Unblock the Notifications
