పార్టీకమిటీలతో చంద్రబాబు చర్చలు
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు ఆదివారం పార్టీకమిటీలతో ఆదివారంసమావేశమయ్యారు. తెలుగుదేశంపొలిట్‌బ్యూరో, కార్యవర్గం, తదితరకమిటీల పునర్వ్యస్థీకరణశనివారం నాడు జరిగింది.
చంద్రబాబుఆదివారంనాడు పాకిస్థాన్ పర్యటనకుబయలుదేరి వెళ్లారు. దానికి ముందుఆయన పార్టీ కమిటీలతో సమావేశంనిర్వహించారు. ఈ కమిటీల సభ్యులతోదాదాపు అరగంట సేపు ఆయన చర్చలుజరిపారు. పార్టీ నాయకత్వం తమపైఉంచిన బాధ్యతలను సక్రమంగానిర్వహిస్తామని, నాయకత్వం ఆశలనువమ్ము చేయబోమని కమిటీలలో స్థానంలభించిన నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజలకుదూరమవుతోందని వారుఅభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వప్రజా వ్యతిరేక విధానాలనుఎండగడుతామని వారు చెప్పారు.











Click it and Unblock the Notifications
