బూటకపుఎన్‌కౌంటర్ల వల్ల విషమ పరిస్థితులు:పాటిల్
హైదరాబాద్: జూదం ఆడుతూ సినీనటుడు అభిషేక్ కుమార్ పోలీసులకు చిక్కాడు. ఒక జూద గృహంపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అభిషేక్ కుమార్‌తో పాటు మరో ఆరుగురు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. వారి నుంచి పోలీసులు లక్షా అరవై ఆరు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications