డిశ్చార్జ్ పిటిషన్ వేసిన డిజిపి భార్య అనితాసేన్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి భారతీయ జనతాపార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులవుతారనిఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్‌నక్వీ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు నలభైకిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌గ్రామంలో జన పంచాయత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శుక్రవారంరాత్రి విలేకరులకు ఈ విషయం చెప్పారు.వృద్ధుడు కాకుండా ద్వితీయ శ్రేణినాయకుడు బిజెపి అధ్యక్షుడవుతారనిఆయన తెలిపారు. బిజెపికి వాజ్‌పేయి,అద్వానీ వంటి అగ్ర నాయకుల మార్గదర్శకత్వం ఎటూ ఉంటుందని నక్విఅన్నారు. బిజెపికి వృద్ధులు కాకుండారెండో తరం నాయకత్వంవహించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేతసుదర్శన్ డిమాండ్ చేసిననేపధ్యంలో నక్వి చేసిన ప్రకటనకుప్రాధాన్యం ఉంది.












Click it and Unblock the Notifications
