సమ్మె పథంలోజూ.డాక్టర్లు, ఆటోలు కూడా...
హైదరాబాద్:హైకోర్టు సూచనతో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లుశనివారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించారు. తమన్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వంసరిగా స్పందించలేదంటూ మళ్ళీఆందోళనకు దిగారు. ఇదివరకు సమ్మెనుంచి అత్యవసర సర్వీసులను మినహాయించినజూనియర్ డాక్టర్లు ఇప్పుడుఅత్యవసర సర్వీసులను కూడా మానుకున్నారు. ప్రభుత్వఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల జూనియర్ డాక్టర్లుసమ్మెలో పాల్గొంటున్నారు.
ఆటోడ్రైవర్లసమ్మె హెచ్చరిక
హైదరాబాద్‌నగరంలో ఆటో డ్రైవర్లు ఆదివారం రాత్రినుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన కారణంగాఆటో చార్జీలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications