మేయర్లు, డిప్యూటీ మేయర్లు వీరే
రాష్ట్రంలోని నగర పాలక సంస్థలకు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో విజేతలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కార్పోరేషన్ మేయర్ పదవులను అన్నింటినీ కాంగ్రెస్ దక్కించుకుంది. కరీంనగర్ కార్పోరేషన్‌లో మాత్రం మజ్లీస్ సభ్యులు, స్వతంత్ర సభ్యులు, తెరాస సభ్యుడి సహకారంతో మేయర్ పదవిని గెలుచుకున్న కాంగ్రెస్ మజ్లీస్‌కు డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చింది.
అనంతపురం కార్పోరేషన్
మేయర్ : రాగే పరుశురామ్
డిప్యూటీ మేయర్ : ఎస్. శ్రీరాములు
నిజామాబాద్ కార్పోరేషన్
మేయర్: డి. సంజయ్ (మంత్రి డి. శ్రీనివాస్ కుమారుడు)
డిప్యూటీ మేయర్ : మీర్ మజాద్ అలీ
వరంగల్ కార్పోరేషన్
మేయర్ : ఎర్రబెల్లి స్వర్ణ
డిప్యూటీ మేయర్ : ఎంబాడి రవీందర్
కరీంనగర్ కార్పోరేషన్
మేయర్ : డి. శంకర్
కర్నూలు కార్పోరేషన్
మేయర్ : రఘునాథ రెడ్డి
డిప్యూటీ మేయర్ : అబ్దుల్ రజాక్
ఏలూరు కార్పోరేషన్
మేయర్ : కారె బాబూరావు
డిప్యూటీ మేయర్ : గంపల పద్మావతి
కడప కార్పోరేషన్
మేయర్ : రవీంద్రనాథ్ రెడ్డి
డిప్యూటీ మేయర్ : నబీ రసూల్
కాకినాడ కార్పోరేషన్
మేయర్ : కవికాల సరోజ
డిప్యూటీ మేయర్ : అరిగెల శ్రీనివాసరావు
నెల్లూరు కార్పోరేషన్
మేయర్ : పి. శైలజ
డిప్యూటీ మేయర్ : ఎం. వెంకటేశ్వర్లు
ఎన్నిక వాయిదా పడిన గుంటూరు కార్పోరేషన్‌ను కూడా కాంగ్రెస్ దక్కించుకునే పరిస్థితి ఉంది. మంత్రి కన్నా లక్ష్మి నారాయణ వర్గానికి, ఎంపి రాయపాటి సాంబశివరావు వర్గానికి మధ్య మేయర్ అభ్యర్థి విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.












Click it and Unblock the Notifications
