నిజామాబాద్ జెడ్పీ టిఆర్‌ఎస్ కైవసం
నిజామాబాద్: నిజామాబాద్ జడ్పీని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు, టి.ఆర్.ఎస్‌కు అంగీకారం కుదరకపోవడంతో వాయిదా పడిన జడ్పీ ఎన్నికలు శనివారం జరిగాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నిజామాబాద్ జడ్పీ టిఆర్‌ఎస్‌కు దక్కింది. తెలంగాణకు చెందిన గాదారి అనిత జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన తాహెర్‌బిన్ హందాన్ ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
