ఆరేళ్ల బాలుడి దారుణ హత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగుడాలో ఆరేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్కూల్ యూనిఫాం బెల్టుతో మెడకు ఉరి పెట్టి ఆ బాలుణ్ని దుండగులు హత్య చేశారు. జగజ్జీత్ అనే ఈ బాలుడి శవాన్ని పోలీసులు తిరుమల వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం కనుక్కున్నారు.

జగజ్జీత్ అనే ఈ బాలుడు గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆ బాలుడు శవమై కనిపించాడు. మానసిక రోగులు ఆ బాలుడిని లైంగికంగా వేధించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+