గౌహతి ఐఐటిలో ఆంధ్ర అమ్మాయి మృతి
గౌహతి: అస్సాం రాష్ట్రంలోని గౌహతి ఐఐటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. నల్లగొండ జిల్లా మోతె మండలానికి చెందిన సర్వారం గ్రామానికి చెందిన శ్రీలత. ఈమె గౌహతి ఐఐటిలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతోంది. పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్ల ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
