రాష్ట్రంలో మూడు నాలెడ్జీ కేంద్రాలు

హైదరాబాద్-వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మూడు నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నారు. శనివారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ సెంటర్లుగా పెరు పెట్టారు. తెలంగాణాలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, ఆంధ్రలోని నూజివీడులో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. బోధనా కార్యక్రమాలు వచ్చే సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+