చిరంజీవి పార్టీ పెడితే కాంగ్రెస్ కు నష్టం లేదు:మంత్రి కన్నా
హైదరాబాద్- చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే కాంగ్రెస్ కు ఎలాంటి నష్టంలేదని రవాణా శాఖామంత్రి కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. నష్టం అంటూ జరిగితే అది తెలుగుదేశానికే జరుగుతుందని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెడుతున్నారని తెలిసి కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడంలేదని, ఆరు నెలల క్రితమే ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
