ఆర్టీసీ అద్దె బస్సులకు హైకోర్టు బ్రేక్
హైదరాబాద్-ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారానికి రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. ఆర్టీసి యూనియన్లు వేసిన కేసును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు అద్దెబస్సుల కోసం పిలిచిన టెండర్లను ఓపెన్ చేయవద్దని హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జనవరి 22కు వాయిదా వేస్తూ జడ్జీ ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications
