శాసనసభ పోలింగ్ ఫలితాల్లో బీజేపీ ముందంజ
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగా బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 68 స్ధానాలకూ గాను బీజేపీ అభ్యర్థులు 39 స్థానాల్లోనూ, కాంగ్రెస్ అభ్యర్థులు 21 స్థానాల్లో, ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపు బాటన పయనిస్తున్నారు.
ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తమతమ నియోజక వర్గాల్లో కొంత ఆధిక్య
ఇటీవలే గుజరాత్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడి నేతృత్వంలో ఘన విజయం సాధించిన ఆనందంతో ఉన్న బీజేపీ నేతలకు హిమాచల్‌లోనూ ఫలితాలు కలసి వస్తుండటం కొత్త జవసత్వాలను అందించినట్లయింది.












Click it and Unblock the Notifications
