పీజేఆర్ మృతికి సోనియా సంతాపం
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి.జనార్థన్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఎఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. కాగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీజేఆర్ కు సంతాప సూచకంగా కాంగ్రెస్ పార్టీ జండాను అవనతం చేశారు.












Click it and Unblock the Notifications
