మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై హత్యాయత్నం
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమెల్యే సికె బాబుపై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈ బాంబు దాడిలో ఆయన అంగరక్షకుడు సూర్యనారాయణ మరణించాడు. హత్యాయత్నం తర్వాత సికె బాబు అనుచరులు చిత్తూరులో విధ్వంసం సృష్టించారు.
స్వల్ప గాయాలతో బయటపడిన సికె నాయుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం లేదని కుటూంబ సభ్యులు చెప్పారు. సికె బాబుపై హత్యా యత్నం జరగడం గత కొన్నేళ్ళుగా ఇది ఆరో సారి. సికె బాబు ఇంటివద్ద కల్వర్టు కింద దుండగులు బాంబులు అమర్చి ఆయన క్వాలిస్ వాహనం వస్తుండగా పేల్చారు.












Click it and Unblock the Notifications