మద్దతు ధరలపై దేశవ్యాప్త ర్యాలీలు: బాబు

ఈ నెల 28వ తేదీన మహారాష్ట్రలోని ఔరంగాబాదులో, ఫిబ్రవరి 2వ తేదీన జార్ఖండులోని రాంచీలో, ఫిబ్రవరి 11వ తేదీన హర్యానాలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తమ ర్యాలీల్లో పాల్గొనాలని ఆయన సిపిఐ, సిపియంలను కోరారు. చంద్రబాబుతో పాటు ఇతర యుఎన్ పిఎ నేతలు సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ ను కలుసుకున్నారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర లభించేలా చూడాలని చంద్రబాబు కరత్ ను కోరారు.












Click it and Unblock the Notifications
