దాసరికి చెంచాగిరి: పోసాని

Posani Krishna Murali
హైదరాబాద్: కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుకు బాసటగా నిలిచిన నిర్మాతల మండలిపై ఆపద మొక్కులవాడు సినిమా దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. దాసరి నారాయణరావు కేంద్ర మంత్రి కాబట్టే చెంచాగిరి చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావుకు, తనకు మధ్య ఏ విధమైన వివాదం లేదంటూనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను వాస్తవాలు బయటపెడితే వారి గుడ్డలు ఊడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే గొంతు కోసుకుని చచ్చిపోతానని ఆయన అన్నారు. తనను కలుపు మొక్క అన్న వాళ్లే సినీ రంగంలో గంజాయి మొక్కలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+