గిరిజన ఉపకార వేతనాల పెంపు


హైదరాబాద్: గిరిజన సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లపై ఆయన గురువారం సమీక్ష జరిపారు. పెంచిన ఉపకార వేతనాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారు. రెండు లక్షల మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మూడవ తరగతి ఏడవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాలను నెలకు 338 నుంచి 473 రూపాయలకు పెంచుతున్నారు. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు 412 నుంచి 535 రూపాయలకు, ఇంజనీరింగు, మెడికల్ విద్యార్థులకు 962 రూపాయలకు ఉపకార వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిజి విద్యార్థుల ఉపకార వేతనాలను నెలకు 525 రూపాయల నుంచి 682 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+