సమాల్ నివేదికపై గందరగోళం: బిజెపి వాకౌట్

సమాల్ నివేదిక తమకు అందలేదని మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వానికి అందకపోతే నివేదిక తమ వద్దకు ఎలా వచ్చిందని నాగం జనార్దన్ రెడ్డి అడిగారు. సమాల్ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వకుండా మీడియాకు ఇచ్చారని, దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరిపిస్తున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. దీంతో సంతృప్తి చెందని తెలుగుదేశం, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications