గవర్నర్ పదవికి కృష్ణ రాజీనామా

కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు అందిన నేపథ్యంలో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications