కడియం శ్రీహరిపై బాబు ఆగ్రహం

తొమ్మిదేళ్లు మంత్రి పదవిని అనుభవించిన కడియం శ్రీహరి బాధ్యతారహితంగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. అభిప్రాయాలను బహిరంగంగా చెప్పే స్వేచ్ఛ పార్టీలో ఉందని, అటువంటవప్పుడు పార్టీ నేత చంద్రబాబును సంప్రదించకుండా పత్రికలకు ఎక్కడం సరి కాదని యనమల రామకృష్ణుడు అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్, తెస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అన్నాయని, మధ్యలో తాము జోక్యం చేసుకోవడం అనవసరమని తెలుగుదేశం సీనియర్లు అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ పేరుతో భయాందోళనలకు గురి చేయడం సరి కాదని వారన్నారు.












Click it and Unblock the Notifications