కొట్టుకుపోతే వైయస్ హర్షాలా?: బాబు

అకాల వర్షాలకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు వెచ్చించడం బాధ్యతారహితమని ఆయన అన్నారు. వాణిజ్య ప్రకటనలకు పెట్టిన ఖర్చును అకాల వర్షాల బాధితులను ఆదుకోవడానికి పెట్టి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వాణిజ్య ప్రకటనలు ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications