పి ఎస్ ఎల్ వి-సి9 రాకెట్ ప్రయోగం విజయవంతం

ప్రయోగం జరిగిన 15.5 నిముషాల్లో ఈ రాకెట్ రోదసిలోకి 635 కిలోమీటర్లు దూసుకెళ్ళి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ అభినందించారు.












Click it and Unblock the Notifications