ఐరోపాకు చిరు స్పార్క్ మీట్స్

అదే రోజు అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలో జరిగే మరో స్పార్క్ సమావేశానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఎన్నారైలు, చిరంజీవి అభిమానులు హాజరవుతారు. ఈ కార్యక్రంలో డాక్టర్ కె. రఘునాథ్ ప్రసంగిస్తారని కార్యక్రమ సమన్వయకర్త మధు టాటా తెలిపారు. చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని కోరుతూ గతంలో అమెరికాలో పలు చోట్ల సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ లో మహాయాత్ర నిర్వహించారు.












Click it and Unblock the Notifications