బాలయ్య రాజకీయాల్లోకి వస్తారు: శ్రీపతి

సంజీవరెడ్డి నగర్ లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేశారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బాలకృష్ణ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి రాగానే ఈ నెలాఖరులో విజయవాడలో రాజకీయ వేదికపై ప్రసంగిస్తారని అంటున్నారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీ కోసం యాత్ర విజయవాడకు చేరుకుంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications
