రాజకీయాల్లోకి వస్తా: బాలకృష్ణ

ప్రస్తుతానికైతే ప్రజాహిత కార్యక్రమాలను పెంచుతామని, తమ తల్లి పేరు మీద ఏర్పడిన బసవతారం మెమోరియల్ ట్రస్టు కార్యకలాపాలను పెంచుతామని ఆయన చెప్పారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుచెరుగులా వ్యాపింపజేసిన తమ తండ్రి స్ఫూర్తితో పని చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
