బలపరీక్షకు చంద్రబాబు డిమాండ్

అణు ఒప్పందం మంచిచెడుల గురించి తాను మాట్లాడడం లేదని, ప్రభుత్వం ఎందుకు అణు ఒప్పందంపై తొందరపడుతున్నదనే విషయమే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, అటువంటి చర్చేమీ లేకుండా ఒప్పందానికి ముందుకు పోవడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications