మహేష్ ఫ్యాన్స్ సుదర్శనయాగం

Mahesh Babu
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు అభిమానులు మంగళవారంనాడు హైదరాబాదులోని చిక్కడపల్లిగో గల ఒక దేవాలయంలో సుదర్శనయాగం చేశారు. సామాజిక శ్రేయస్సును ఆశించి కృష్ణ మహేష్ అభిమానులు ఈ యాగం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మహేష్ అభిమానులు పాల్గొంటుండడంతో ఆయన రాజకీయ ఆకాంక్షలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వర్షాలు పడాలని మహేష్ అభిమానులు ఈ యాగం చేసినట్లు ప్రముఖ సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినం కావడం కూడా కలిసి వచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా హాజరయ్యారు. మహేష్ అభిమానులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆశించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+